Friday, June 20, 2008

కష్టం

కష్టాలకి నాపై అంత ఇష్టం ఏమిటో నను వీడలేనన్తున్నై
కన్నీటికి నాపై అంత కోపం ఎందుకో నాలో దాగలెనన్తున్నై

No comments: