Monday, September 22, 2008

నేడేరా నీకు నేస్తము రేపే లేదు నిన్నంటే నిండు సున్నర రానే రాదు

Wednesday, September 17, 2008

నీ పలుకుల మువ్వలు మూగ బోయెనా నీ నవ్వుల పువ్వులు వాడిపోఎనా యేమాయెను ఎందుకీ మౌనమ్
నా ఆశల రెక్కలు విరిగిపొయెను నా కన్నుల కలలే కరిగిపోయెను మనసే వేదనతో నిండిపోయెనే అందుకే మౌనమ్

Monday, September 8, 2008

నీలో నేనై నీలో నేనై నాలో నీవై నాలో నీవై తోడువై నీడవైన నీతో కడదాకా సాగాలని నేనే నీవుగా మిగిలిపోవాలని నా చిన్ని ఆశ .......
నా ఊహలలో దాగున్న నా నీవు ఎన్నడు కన్నులముందు సాక్షత్కరిస్తావ్???????