Tuesday, August 19, 2008

ఒంటరితనం-- నీ ప్రతిరూపాన్ని నీకు చూపే అద్దం
మౌనమ్-- మనసు ఆలోచనలతో ఆవేదనతో నిండి మాటలు కరువైనప్పుడు నీ భావాలని తెలిపేది