నేడేరా నీకు నేస్తము రేపే లేదు నిన్నంటే నిండు సున్నర రానే రాదు
Wednesday, September 17, 2008
నీ పలుకుల మువ్వలు మూగ బోయెనా నీ నవ్వుల పువ్వులు వాడిపోఎనా యేమాయెను ఎందుకీ మౌనమ్ నా ఆశల రెక్కలు విరిగిపొయెను నా కన్నుల కలలే కరిగిపోయెను మనసే వేదనతో నిండిపోయెనే అందుకే మౌనమ్
Monday, September 8, 2008
నీలో నేనై నీలో నేనై నాలో నీవై నాలో నీవై తోడువై నీడవైన నీతో కడదాకా సాగాలని నేనే నీవుగా మిగిలిపోవాలని నా చిన్ని ఆశ ....... నా ఊహలలో దాగున్న నా నీవు ఎన్నడు కన్నులముందు సాక్షత్కరిస్తావ్???????